బెడ్ పైన అనారోగ్యం ఉన్నవారికి సుద్ర యంత్రం వేసి ఇస్తాను ఆరోగ్యం కోలుకున్నాను తర్వాత అది నీటిలో వదలటమో కాల్చేయడమో చేయాలి, అపర్ణ నాకు చాలా ఇష్టమైన అమ్మాయి తను దూరం ఐయ్యాక చాలా బాధ పడ్డాను అంత తీవ్రమైన ఆరోగ్యం ఇబ్బందులలో ఉన్నవారికోసమే చాలా పురాతనమైన హీలింగ్ సాధన చాలా కాలంగా చేస్తున్నాను చాలా మంది ఆరోగ్యం బాలేని వారి పైన ఈ ప్రయోగం చేస్తున్నాను త్వరగా నే కోలుకుంటున్నారు నాకు, అదే ప్రయోగాన్ని వివిధ కామ్యాలకు వినియోగిస్తున్నాను 99 శాతం ఫలితం సఫలం ఐయింది ఆధ్యాత్మిక జీవితాన్నే మార్గం గా ఎంచుకున్నాక ఈ సాధన కొందరికి ఉపయోగ పడితేనే ప్రయోజనం ఉంటుంది, బాల అరిష్ట నివారణకు యంత్రం గీసి ఇస్తాను దానివల్ల చాల మంది పిల్లలకు నయం అవుతుంది, కావాల్సిన పనులు ముందుకు వెళ్ళడానికి ఎక్కడ మంత్రించి పంపిస్తాను ఈ విధానంలో చాలా త్వరగా కార్యసిద్దు కలుగుతుంది.. మీకు పరిహారం గా ఇచ్చేవి మీరు త్వరగా ఫలితాన్ని పొందలేక పోతుంటే తప్పనిసరిగా చేయాల్సి వస్తే వారిపైన కార్యసిద్ధి ప్రయోగం చేస్తున్నాను… అయితే నమ్మినవాళ్ళకి నమ్మకం ఉన్నవాళ్ళకి మటుకే.. మా పిల్లలు నమ్మరు మా వారు నమ్మరు మీరే ఏదైనా చేయాలి అనేవాళ్ళకి ఏమి చేయను వాళ్ళు కర్మను అనుభవించాల్సిందే బుద్ది రావాల్సిందే, నమ్మకం లేకుంటే ఛీ పోండి అవతలకు అంటాను కానీ వాళ్లు ఇచ్చే డబ్బు కోసం మటుకు చేయను.. బెడ్ లోనే ఉండే పేషెంట్స్ కోసం ఇక్కడికి వచ్చి సుద్రయంత్రం తీసుకుని రక్ష తీసుకుని వెళ్ళండి తర్వాత వాళ్ళు కోలుకోవడానికి 5 రోజులు కానీ 7 రోజులు కానీ మీరు ఇచ్చే ఫోటో పెట్టి ప్రయోగం చేస్తే కోలుకుంటారు, అనారోగ్యం వళ్లే అయిన వాళ్ళని దూరం చేసుకున్నాను ఆ పరిస్థితి ఇంకో కుటుంబం కి రాకూడదు నాలా అనాధ కాకూడదు అని కసిగా పట్టుదలతో కొన్ని దీక్షలు పూని సాధన పూర్తి చేసి ఇది వరకు ఉన్న అనుష్టాన బలం వల్ల చాలా మందికి ఆరోగ్యం కోలుకుంటున్నారు, కొంత ఎఫర్ట్ దానివల్ల నాపైన ఉంటుంది కానీ నేను తట్టుకోగలను అమ్మవారి అనుగ్రహం వల్ల, నాకు రక్తం తక్కువ అంతకు మించు సమస్య ఏమి లేదు… ఇప్పుడు ఇక్కడ చెప్పినవి ఏది కావాలన్నా నన్ను నేరుగా వచ్చి కలవాలి అన్ని ఫోన్ లో అయిపోవు.. ముందుగా పరిస్థితి వివరంగా చెప్పాలి డానికి తగ్గ యంత్రం ఏ మంత్రం తో ప్రాణశక్తి నింపాలి అలా చేసి ఇవ్వడానికి ముందే ఏర్పాటు చేసుకోవచ్చు లేదంటే అవి ఒట్టి గీతలే అవుతుంది
మన పీఠం లో ఏమేమి చేస్తారు అని కొందరు మెసేజ్ చేస్తున్నారు ఇక్కడ చేతబడి తప్పా అన్ని శాంతులు, హోమాలు అన్ని చేస్తాము


Leave a Reply