రోజు పిండి దీపం పెట్టి ఈ పారాయణ చేయాలి సౌకర్యం లేని వారు మాములు దీపం పెట్టి చేసినా పర్వాలేదు.. ఇలా 41 రోజు లేదా 108 రోజులు అనుకుని చేయవచ్చు.. దూరప్రాంతాల్లో వెళ్లాల్సి నప్పుడు అక్కడ కూడా స్నానం చేసి ఈ స్త్రోత్రం పారాయణ చేయవచ్చు..
ఓం శ్రీ గురుభ్యోనమః గురవే సర్వలోకానమ్ భీషజే భవ రోగినాం నిధయే సర్వ విద్యానామ్ శ్రీ దక్షిణా మూర్తయే నమః ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా .
మంత్రాక్షరాద్యాదిమా శ్రీమేధాదక్షిణామూర్తిత్రిశతీ .
👉 ఇక్కడ శక్తి దక్షిణామూర్తి మంత్రం ఇస్తున్నాను ఈ మంత్రం చదివి తర్వాత ఒక నామం చదివి నామ: అని సంపుటికరణ చేసి పారాయణ చేయవచ్చు.. అలా చేయడం శీఘ్ర ఫలితాన్ని ఇస్తుంది.. 👇 ఇక్కడ ఇచ్చిన విధానం గా కూడా పారాయణ చేయవచ్చు..
“ఓం ఐం క్లీo సౌ: సౌ:క్లీo ఐం ఓం నమో భగవతే శక్త్యాన్వితాయ దక్షిణామూర్తయే స్వాహా”
🌷{ఉదాహరణకు ఓం ఐం క్లీo సౌ: సౌ:క్లీo ఐం ఓం నమో భగవతే శక్త్యాన్వితాయ దక్షిణామూర్తయే స్వాహా ఓం ఓంకారరూపాయ నమః }ఇలా అన్ని నామములు ముందు మంత్రం జోడించి చేయవచ్చు. అలా చేయలేకుంటే మాల మంత్రం వరకు పారాయణ చేయవచ్చు..🌷
ఓం ఓంకారరూపాయ నమః . ఓంకారగృహకర్పూరదీపకాయ . ఓంకారశైలపశ్చాస్యాయ . ఓంకారసుమహత్పదాయ . ఓంకారపంజరశుకాయ .
ఓంకారోద్యానకోకిలాయ . ఓంకారవనమాయురాయ ఓంకారకమలాకరాయ . ఓంకారకూటనిలయాయ . ఓంకారతరుపల్లవాయ . ఓంకార చక్రమధ్యస్థాయ .
ఓంకారేశ్వరపూజితాయ . ఓంకారపదసంవేద్యాయ నమః . 13
నందీశాయ నమః . నందివాహనాయ . నారాయణాయ . నరాధారాయ . నారీమానసమోహనాయ . నాందీశ్రాద్ధప్రియాయ . నాట్యతత్పరాయ . నారదప్రియాయ . నానాశాస్రరహస్యజ్ఞాయ . నదీపులినసంస్థితాయ . నమ్రాయ . నమ్రప్రియాయ . నాగభూషణాయ నమః . 26
మోహినీప్రియాయ నమః . మహామాన్యాయ . మహాదేవాయ . మహాతాండవపండితాయ . మాధవాయ . మధురాలాపాయ . మీనాక్షీనాయకాయ . మునయే . మధుపుష్పప్రియాయ . మానినే . మాననీయాయ . మతిప్రియాయ . మహాయజ్ఞప్రియాయ నమః . 39
భక్తాయ నమః . భక్తకల్పమహాతరవే . భూతిదాయ . భగవతే ..
భక్తవత్సలాయ . భవభైరవాయ . భవాబ్ధితరణీపాయాయ . భావవేద్యాయ . భవాపహాయ . భవానీవల్లభాయ . భానవే . భూతిభూషితవిగ్రహాయ నమః . 51
గణాధిపాయ నమః . గణారాధ్యాయ . గంభీర . గణభృతే . గురవే . గానప్రియాయ . గుణాధారాయ . గౌరీమానసమోహనాయ . గోపాలపూజితాయ . గోప్త్రే . గౌరాంగాయ . గిరిశాయ . గుహాయ నమః . 64
వరిష్ఠాయ నమః . వీర్యవతే . విదుషే . విద్యాధారాయ . వనప్రియాయ . బసంతపుష్పరుచిరమాలాలంకృతమూర్ధజాయ . విద్వత్ప్రియాయ . వీతిహోత్రాయ . విశ్వామిత్రవరప్రదాయ . వాక్పతయే . వరదాయ . వాయవే . వారాహీహృదయంగమాయ నమః . 77
తేజఃప్రదాయ నమః . తంత్రమయాయ . తారకాసురసంఘహృతే . తాటకాంతకసంపూజ్యాయ . తారకాధిపభూషణాయ . త్రైయంబకాయ . త్రికాలజ్ఞాయ . తుషారాచలమందిరాయ . తపనాగ్నిశశాంకాక్షాయ ..
తీర్థాటనపరాయణాయ . త్రిపుండ్రవిలసత్భాలఫలకాయ . తరుణాయ . తరవే నమః . 90
దయాలవే నమః . దక్షిణామూర్తయే . దానవాంతకపూజితాయ . దారిద్రచనాశకాయ . దీనరక్షకాయ . దివ్యలోచనాయ . దివ్యరత్నసమాకీర్ణకంఠాభరణభూషితాయ . దుష్టరాక్షసదర్పఘ్నాయ . దురారాధ్యాయ . దిగంబరాయ . దిక్పాలకసమారాధ్యచరణాయ . దీనవల్లభాయ . దంభాచారహరాయ నమః . 103
క్షిప్రకారిణే నమః . క్షత్రియపూజితాయ . క్షేత్రజ్ఞాయ . క్షామరహితాయ . క్షౌమాంబరవిభూషితాయ . క్షేత్రపాలార్చితాయ . క్షేమకారిణే . క్షీరోపమాకృతయే . క్షీరాబ్ధిజామనోనాథపూజితాయ . క్షయరోగహృతే . క్షపాకరధరాయ . క్షోభవర్జితాయ . క్షితిసౌఖ్యదాయ నమః . 116
నానారూపధరాయ నమః . నామరహితాయ . నాదతత్పరాయ . నరనాథప్రియాయ . నగ్నాయ . నానాలోకసమర్చితాయ . నౌకారూఢాయ . నదీభర్త్రే . నిగమాశ్చాయ .
నిరంజనాయ . నానాజినధరాయ . నీలలోహితాయ . నిత్యయౌవనాయ నమః . 129
మూలాధారాదిచక్రస్థాయ నమః . మహాదేవీమనోహరాయ . మాధవార్చితపాదాబ్జాయ . మాఖ్యపుష్పార్చనప్రియాయ . మన్మథాంతకరాయ . మిత్రమహామండలసంస్థితాయ . మిత్రప్రియాయ . మిత్రదంతహరాయ . మంగలవర్ధనాయ . మన్మథానేకధికారిలావణ్యాంచితవిగ్రహాయ . మిత్రేందుకృత చక్రాఢయమేదినీ రథనాయకాయ . మధువైరిణే . మహాబాణాయ . మందరాచలమందిరాయ నమః . 143
తన్వీసహాయాయ నమః . త్రైలోక్యమోఇనాస్త్రకలామయాయ . త్రికాలజ్ఞానసంపన్నాయ . త్రికాలజ్ఞానదాయకాయ . త్రయీనిపుణసంసేవ్యాయ . త్రిశక్తిపరిసేవితాయ . త్రిణేత్రాయ . తీర్థఫలకాయ . తంత్రమార్గప్రవర్తకాయ . తృప్తిప్రదాయ . తంత్రయంత్రమంత్రతత్పరసేవితాయ . త్రయీశిఖామయాయ నమః . 155
యక్షకిన్నరాధమరార్చితాయ నమః . యమబాధాహరాయ . యజ్ఞనాయకాయ . యజ్ఞమూర్తిభృతే . యజ్ఞేశాయ . యజ్ఞకర్త్రే . యజ్ఞవిఘ్నవినాశనాయ . యజ్ఞకర్మఫలాధ్యాక్షాయ . యజ్ఞభోక్త్రే . యుగావహాయ . యుగాధీశాయ . యదుపతిసేవితాయ నమః . 167
మహదాశ్రయాయ నమః . మాణిక్యకఙ్ణకరాయ . ముక్తాహారవిభూషితాయ . మణిమంజీరచరణాయ . మలయాచలనాయకాయ . మృత్యుంజయాయ . మృత్తికరాయ . ముదితాయ . మునిసత్తమాయ . మోహినీనాయకాయ . మాయాపత్యై . మోహనరూపధృతే నమః . 179
హరిప్రియాయ నమః . హవిష్యాశాయ . హరిమానసగోచరాయ . హరాయ . హర్షప్రదాయ . హాలాహలభోజనతత్పరాయ . హరిధ్వజసమారాధ్యాయ . హరిబ్రహ్మేంద్రపూజితాయ . హారీతవరదాయ . హాసజితరాక్షససంహతయే . హృత్పుండరీకనిలయాయ . హతభక్తవిపద్గణాయ నమః . 191
మేరుశైలకృతావాసాయ నమః . మంత్రిణీపరిసేవితాయ . మంత్రజ్ఞాయ . మంత్రతత్వార్థపరిజ్ఞానినే . మదాలసాయ . మహాదేవీసమారాధ్యదివ్యపాదుకరంజితాయ . మంత్రాత్మకాయ . మంత్రమయాయ . మహాలక్ష్మీసమర్చితాయ . మహాభూతమయాయ . మాయాపూజితాయ . మధురస్వనాయ నమః . 203
ధారాధరోపమగలాయ నమః . ధరాస్యందనసంస్థితాయ . ధ్రువసంపూజితాయ . ధాత్రీనాథభక్తవరప్రదాయ . ధ్యానగమ్యాయ . ధ్యాననిష్ఠహృత్పద్మాంతరపూజితాయ . ధర్మాధీనాయ . ధర్మరతాయ . ధనదాయ ధనదప్రియాయ . ఘనాధ్యక్షార్చనప్రీతాయ . ధీరవిద్వజ్జనాశ్రయాయ నమః . 215
ప్రణవాక్షరమధ్యస్థాయ నమః . ప్రభవే . పౌరాణికోత్తమాయ . పద్మాలయాపతినుతాయ . పరస్త్రీవిముఖప్రియాయ . పంచబ్రహ్మమయాయ .పంచముఖాయ . పరమపావనాయ . పంచబాణప్రమథనాయ . పురారాతయే . పరాత్పరాయ . పురాణన్యాయమీమాంసధర్మశాస్త్ర ప్రవర్తకాయ నమః . 227
జ్ఞానప్రదాయ నమః . జ్ఞానగమ్యాయ . జ్ఞానతత్పరపూజితాయ . జ్ఞానవేద్యాయ . జ్ఞాతిహీనాయ . జ్ఞేయమూర్తిస్వరూపధృతే . జ్ఞానదాత్రే . జ్ఞానశీలాయ . జ్ఞానవైరాగ్యసంయుతాయ . జ్ఞానముద్రాశ్చితకరాయ . జ్ఞాతమంత్రకదంబకాయ . జ్ఞానవైరాగ్యసంపన్నవరదాయ నమః . 239
ప్రకృతిప్రియాయ నమః . పద్మాసనసమారాధ్యాయ . పద్మపత్రాయతేక్షణాయ . పరస్మై జ్యోతిషే . పరస్మై ధామ్నే . ప్రధానపురుషాయ . పరస్మై . ప్రావృడ్వివర్ధనాయ . ప్రావృణ్ణిధయే . ప్రావృట్ఖగేశ్వరాయ . పినాకపాణయే . పక్షీంద్రవాహనారాధ్యపాదుకాయ నమః . 251
యజమానప్రియాయ నమః . యజ్ఞపతయే . యజ్ఞఫలప్రదాయ . యాగారాధ్యాయ . యోగగమ్యాయ . యమపీడాహరాయ . పతయే . యాతాయాతాదిరహితాయ . యతిధర్మపరాయణాయ . యాదోనిధయే . యాదవేంద్రాయ . యక్షకిన్నరసేవితాయ నమః . 263
ఛందోమయాయ నమః . ఛత్రపతయే . ఛత్రపాలనతత్పరాయ . ఛందః శాస్త్రాదినిపుణాయ . ఛాందోగ్యపరిపూరితాయ . ఛినాప్రియాయ . ఛత్రహస్తాయ . ఛిన్నామంత్రజపప్రియాయ . ఛాయాపతయే . ఛద్మగారయే . ఛలజాత్యాదిదూరగాయ . ఛాద్యమానమహాభూతపంచకాయ నమః . 275
స్వాదు తత్పరాయ నమః . సురారాధ్యాయ . సురపతయే . సుందరాయ . సుందరీప్రియాయ . సుముఖాయ . సుభగాయ . సౌమ్యాయ . సిద్ధమార్గప్రవర్తకాయ . సర్వశాస్త్రరహస్యజ్ఞాయ . సోమాయ . సోమవిభూషణాయ నమః . 287
హాటకాభజటాజూటాయ నమః . హాటకాయ . హాటకప్రియాయ . హరిద్రాకుంకుమోపేతదివ్యగంధప్రియాయ . హరయే . హాటకాభరణోపేతరుద్రాక్షకృతభూషణాయ . హైహ్యేశాయ . హతరిపవే . హరిమానసతోషణాయ . హయగ్రీవసమారాధ్యాయ . హయగ్రీవవరప్రదాయ . హారాయితమహాభక్త సురనాథమహోహరాయ . దక్షిణామూర్తయే నమః . 300
దక్షిణామూర్తయే విద్మహే ధ్యానాధిష్ఠాయ ధీమహి . తన్నో బోధః ప్రచోదయాత్ ..
ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా .మంత్రాక్షరాద్యాదిమా శ్రీమేధాదక్షిణామూర్తిత్రిశతీ సమాప్తా .
శ్రీమేధాదక్షిణామూర్తి మూలమంత్ర త్రిశతీ నామావలీ
👉దక్షిణామూర్తి మాల మంత్రం స్త్రోత్రరూపంలో చాలా భాగాలుగా పెద్ద స్త్రోత్రం ఇక్కడ ఇచ్చింది అందరికీ సౌకర్యం గా మాల నామావలి మంత్రం..
🌷నమో దక్షిణామూర్తయే నమః🌷


Leave a Reply